ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ ప్రభంజనం

కరీంనగర్ : ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ట్రినిటీ ప్రభంజనం సృష్టించింది. కరీంనగర్ ప్రధాన కేంద్రంగా.. పెద్దపల్లి, మంచిర్యాల తదితర శాఖలతో విస్తరించిన ట్రినిటీ సంస్థ విద్యార్థులు ప్రథమ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఉత్తర తెలంగాణలో పాస్ పర్సెంటీజీలో హైఎస్ట్ ఉత్తీర్ణత శాతం సాధించినట్టు సంస్థ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అడ్మిషన్లు జరుతున్నాయని.. చేరాలనుకునే వారు  కరీంనగర్ – 0878-6500394, పెద్దపల్లి -08728-223859 లో సంప్రదించాలని కోరారు.

ట్రినిటీ టాప్ ర్యాంకులు

ఎంఈసీ-  ఎం. శిరీష, 490/500 మార్కులు
ఎంపీసీ – వి. శ్రీజ రెడ్డి, 465/500 మార్కులు
బైపీసీ – టి. భవానీ, 434 / 440 మార్కులు
సీఈసీ – సీహెచ్ పద్మ, 471 / 500 మార్కులు సాధించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *