
హైదరాబాద్ : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ లో 66.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ లో 42.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్, రౌకౌంటింగ్ కు ఆగస్టు 4 వరకు గడువు ఇచ్చారు.