ఇంటర్నెట్ లేకున్నా హైక్ మెసెంజర్ సేవలు

హైక్ మెసేంజర్ ఇంటర్నెట్ లేకుండానే వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కంపెనీకి చెందిన 7 కోట్ల మంది వినియోగదారుల కోసం ఇంటర్ నెట్ లేకున్నా ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీని వల్ల ఇంకా వినియోగదారులు పెరుతారని కంపెనీ భావిస్తోంది..

హైక్ మెసెంజర్ ద్వారా వైఫై మొబైల్ డేటా లేకుండానే ఫొటోలు, స్టిక్కర్లు , ఫైళ్లు, మెసేజ్ లను ఇతర హైక్ మెసేంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని ఆయన వివరించారు. తమ యాప్ వినియోగించుకునే వారికే ఇది వర్తించనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *