Breaking News

ఇంటర్నెట్ లేకుండా చాట్ చేసే ‘ఫైర్ చాట్’

maxresdefault

స్మార్ట్ ఫోన్ లో చాటింగ్ చేయాలన్నా.. మెసేజ్ పంపాలన్నా సెల్ ఫోన్ నెట్ వర్క్ లేదా.. ఇంటర్నెట్ బ్యాలెన్స్ తప్పనిసరి.. కానీ ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ డేటా లేకపోయినా చాటింగ్ చేసుకోవచ్చు.. అదే ‘ఫైర్ చాట్’. యాప్. గూగుల్ ప్లేస్టోర్ లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్ లభ్యమవుతుంది. దీన్ని యూజర్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు. బ్లూటూత్, పీర్ టు పీర్ వైఫై వంటి కమ్యూనికేషన్ సాధనాల సహాయంతో ీ యాప్ పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు కేవలం సందేశాలు మాత్రమే కాకుండా ఫొటోలను కూడా పంపిచేందుకు వీలుంది. అంతేకాకుండా ప్రైవేట్ మెసేజెస్, లైవ్ చాట్ రూమ్స్, గ్రూప్ మెసేజింగ్ వంటి పీచర్లు ఇందులో ఉన్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *