ఇంజెక్షన్లతో మహిళలను గుచ్చేస్తున్న సైకో

మహిళలను ఇంజెక్షన్లతో గుచ్చేస్తున్నాడు ఓ సైకో.. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సైకో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఓ 7వతరగతి బాలికకు, ఓ ఇంటర్ బాలికకు ఇంజెక్షన్లు గుచ్చాడు. వారు సృహతప్పి పడిపోయారు. స్తానికులు ఆస్పత్రికి తరలించారు.

ఉదయం 6 గంటలకే సైకో పల్సర్ వాహనంపై హెల్మెట్ పెట్టుకొని ఇంజక్షన్లతో బయలుదేరుతున్నాడు సైకో.. అనంతరం అటుగా వచ్చిన మహిళలకు ఇంజెక్షన్లు గుచ్చేస్తున్నాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలవెంటే వస్తున్నారట..

పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సైకోను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.