ఇంజనీ‘రంగు’ మారింది…

TS-EAMCET

వసతులు లేకున్నా పాత ఆంధ్రప్రదేశ్ లో వలే అక్రమాలను సహించాలని ఉకూం జారీ చేశాయి ఇంజనీరింగ్ కళాశాలలు.. కానీ నూతన తెలంగాణ ప్రభుత్వం వసతులు, లెక్చరర్లు లేని కళాశాలల గుర్తింపును రద్దు చేసింది..  దీంతో కళాశాలలన్నీ కట్టకట్టుకొని హైకోర్టుకు వెళ్లాయి.. ప్రమాణాలున్న కళాశాలలకే అనుమతులివ్వాలని హైకోర్టు షరతులతో అనుమతిచ్చింది..

దీంతో తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది..ఈరోజు ఉదయం 10 గంటలకు వెబ్ సైట్ లో కళాశాలల తుది జాబితాను జేఎన్ టీయూ హెచ్ తమ వెబ్ సైట్ లో పెట్టనుంది. ఈనెల 28 వరకు మొదటి విడత కౌన్సిలింగ్, 29 నుంచి రెండో విడత కౌన్సిలింగ్, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ ప్రకటించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *