ఆ సర్వేతో మంత్రులపై ఊగిపోయిన చంద్రబాబు..

CABINET_MEET_2493251f

బెజవాడ సీఎం చంద్రబాబు కార్యాలయంలో చంద్రబాబు ఉగ్రరూపం మంత్రులకు సాక్ష్కాతారమైందట.. ఇటీవల ఇంటెలిజెన్స్ సర్వేల్లో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఫీడ్ బ్యాక్ రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు భారీ క్లాస్ పీకరట. పనిచేయకపోతే పక్కనపెడతానని.. పనిచేసేవారినే వెతుక్కుంటానని చెప్పారట..

ఎప్పుడూ తన పనితాను చేసుకుంటూ పోయే చంద్రబాబు ఇలా సీరియస్ కావడంతో అక్కడున్న మంత్రులు, పార్టీ నాయకులు బిత్తరపోయారట.. దీనంతటికి ఏపీలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడమే కారణమని సర్వేలో తేలడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *