
దేశంలోని గ్రామంలో 72000 గ్రామాలు సూర్యాస్తమయం తర్వాత చీకట్లో ఉంటున్నాయి. వాటన్నింటికి విద్యుత్ సరఫరా వ్యవస్థ ఇప్పటికీ లేదు. అందుకే దేశం ఇంకా అంధకారంలోనే ఉంటోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ విద్యుత్ దేశంలోని గ్రామాలన్నింటికి సరఫరా చేసేందుకు దీన్ దయాల్ యోజన పథకం ప్రవేశపెట్టారు. దీని ద్వారా దేశంలోని అన్ని గ్రామాలు 2019 నాటికి విద్యుదీకరించబడాలనేదే ప్రస్తుత ఉద్దేశం.
ఆ దిశగా రూపొందించిన వీడియోను పైన చూడొచ్చు..