ఆ వీడియో ఇప్పటికీ మిస్టరీనే..

విదేశాల్లో జరిగిన ఈ విడియో ఇప్పటికీ మిస్టరీనే.. ఓ రోడ్డు ప్రమాదంలో రిక్షావాలా తప్పించుకున్న తీరు.. ఇప్పటికీ అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. అదో హైవే..  అర్ధరాత్రి దాటింది. రోడ్డు క్రాసింగ్ లో ఓ రిక్షావాలా నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. అప్పుడే వేగంగా వస్తున్న ట్రక్ రిక్షావాలా దక్కరకు వచ్చింది. అప్పుడే ఎక్కడినుంచి వచ్చిందో ఓ మెరుపు.. ఆ రిక్షావాలను రక్షించి రోడ్డు పక్కన దింపింది. ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ దిగి చూడగా.. ఆ అదృశ్య శక్తి చక్కగా నడుచుకుంటూ వెళుతుంటుంది. ఇది నిజంగా జరిగింది.  ఆ క్రాసింగ్ లో ఏర్పాుటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇంతకీ ఆ రిక్షవాలాను రక్షించి గ్రహాంతర వాసియా.. లేక దేవ దూత.. దెయ్యమా ఇప్పటికీ అంతుచిక్కలేదు. మీరు చూడండి ఆ వీడియోను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *