ఆ రెండు జిల్లాలకు వైద్య కళాశాలలు..

తెలంగాణలో జిల్లాకు ఒక్కటి చొప్పున వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆ జిల్లాకు ఒక మెడికల్ కళా శాల మంజూరు చేయాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని ఎంసీఐకి తాజా ప్రతిపాదనలు పంపింది.

మహబూబ్ నగర్ 1 ప్రభుత్వ వైద్య కళాశాల.. 1000 పడకల ఆస్పత్రితో పాటు మెదక్ జిల్లాలో రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఎంసీఐకి దరఖాస్తులు వెళ్లాయి.. ఈ ప్రకారం ఇవి మంజూరైతే ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాల లు వైద్య శాలలు ఏర్పాటైనట్టు లెక్క..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.