ఆ గొంతు రేవంత్ దే..

ap-notice-minister-415x250

ఓటుకు నోటు కేసులో మరో కుదుపు .. నామినేటెడ్ ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేసులో వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆడియో,వీడియోల్లో స్వరం రేవంత్, సండ్ర, జేరుసలెం ముత్తయ్యలదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది.

ఈ నివేదికను కోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించింది. ఏసీబీ ఈ నివేదికను ఇవ్వాలని కోరనుంది.చంద్రబాబు స్వరనమూనా కూడా సేకరించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *