
కరీంనగర్ జిల్లా మానుకోండూర్ మండలంలో ప్రమాదానికి గురైన మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.. ఆయన నిన్న రాత్రి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఆయనను పరామర్శించారు.