ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు శుభారంభం

image_20131003135559

ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్న భారత జట్టుకు చక్కటి శుభారాంభం లభించింది.. తొలి వార్మప్ టీ20 మ్యాచ్లో భారత్ శుక్రవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ 74, కోహ్లీ 74 పరుగులు చేశాడు.. అనంతరం బ్యాటింగ్ చేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *