Breaking News

ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ప్రకటన

India v Afghanistan - ICC CWC Warm Up Match

న్యూఢిల్లీ : జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించే భారత వన్డే జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కెప్టెన్ గా ధోని కొనసాగుతున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రెహానే, కోహ్లీ, అక్షర్ పటేల్, అశ్విన్, జడేజా, మహ్మద్ షమి, హర్భజన్, ఉమేశ్ యాదవ్, హెచ్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మను జట్టుకు ఎంపిక చేశారు..

కాగా టీ ట్వంటీ టీంలోకి సీనియర్ వెటరన్ లు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా యువరాజ్ వన్డే జట్టులో స్థానం ఆశించగా.. అనూహ్యంగా టీ20ల్లో సెలక్టర్లు అవకాశం కల్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *