ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనం

-అండ్రియాస్ సెప్పీ చేతిలో ఫెదరర్ ఓటమి
మెల్ బోర్న్, ప్రతినిధి : ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలనం నమోదైంది. మూడో రౌండ్ లోనే ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు రోజర్ ఫెదరర్ ఓటమి పాలయ్యారు. ఆండ్రియాస్ సెప్పీ చేతిలో 6-4, 7-6, 4-6, 7-6 తో ఫెదరర్ ఓడిపోయారు. ఈ ఓటమితో ఫెదరర్ ర్యాంకు కిందకు పడిపోయే ప్రమాదం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *