Breaking News

ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ భారీ టార్గెట్

England vs Australia

సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. శుక్రవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఆసీస్  ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెల్ 141 పరుగులతో రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 304 పరుగుల భారీ స్కోరు చేసింది.  బెల్ తో పాటు టైలర్ 69, అలీ46, హాడిన్ 25 రాణించి జట్టును భారీ స్కోరును అందించారు. అసీస్ బౌటర్లలో సందు రెండు వికెట్లు తీయగా.. స్టార్క్, కమ్మిన్స్, ఫాల్కనర్ హెన్ రిచ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఇంగ్లండ్ కు
దీటుగా ఆడుతున్నారు. 30 ఓవర్లు ముసిసే సరికి ఆస్ట్రేలియా 176/4 పరుగులతో విజయం దిశగా సాగుతోంది. 116 బంతుల్లో 128 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా
గెలుస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *