ఆస్కార్ అవార్డుల ప్రధానం.. బెస్ట్ మూవీ ‘స్పాట్ లైట్’

ప్రపంచ ఫ్రఖ్యాత సినిమాల అవార్డులైన అస్కార్ వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా ముగిసింది. 2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల్లో ద రెవనెంట్ సినిమా అత్యధిక అవార్డులను సాధించింది. టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో రెవనెంట్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు..

అస్కార్ అవార్డులు పొందిన నటులు, సినిమాలు ఇవే..
ఉత్తమ చిత్రం -స్పాట్ లైట్
ఉత్తమ నటుడు -లియోనార్డో డికాప్రియో (ద రెవనెంట్)
ఉత్తమ నటి :- బ్రి లార్సన్ (రూమ్ చిత్రం)
ఉత్తమ సహాయ నటి -అలీషియా వికందర్(ద డానిష్ గర్ల్)
ఉత్తమ స్ర్కీన్ ప్లే -స్పాట్ లైట్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *