హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు పెంచుతున్నట్లు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.మొత్తంగా 1892 మంది ఉపాధ్యాయులకు లబ్ది చేకూరనుంది. స్కూల్ అసిస్టెంట్ కెడర్లకు 5500 నుంచి 14,860లకు, ఎస్జీటి కెడర్లకు 4500 నుంచి 10900లకు పెంచినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
About The Author
Related posts
Leave a Reply

Leave a Reply
