
కొంత మంది అక్రమంగా పేపర్ లీక్ చేసిన కారణంగా ఆలిండియా ప్రిమెడికల్ ప్రవేశ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది. పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేసినట్లు తెలిపింది. పరీక్ష ఫలితాలు రద్దు చేస్తే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుందని సుప్రీంలో సీబీఎస్ఈ వాదించింది. నాలుగు వారాల్లో తిరిగి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని సుప్రీం కోరింది.