ఆర్థిక మంత్రుల సదస్సుకు ఢిల్లీకి కేటీఆర్

తెలంగాణ పంచాయతీ రాజ్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు.రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి కేటీఆర్ వెళ్తున్నారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేటీఆర్ సమావేశం కానున్నారు.రాష్ట్రానికి రావాలసిన ప్రణాళిక నిధులు తదితర వాటిపై చర్చించనున్నారు.

కాగా ఈ సమావేశాని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఈటెల యాక్సిడెంట్ వల్ల కాలుకు శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఈటెలకు బదులు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *