ఆర్థికమంత్రి కొడుకు పెళ్లికి ఢిల్లీకి కేసీఆర్

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లికి వెళ్లనున్నారు. బుధవారం జైట్లీ కుమారుడి పెళ్లిలో పాల్గొని అనంతరం ప్రధానిని , రాష్ట్రపతిని కలిసేందుకు యోచిస్తున్నారు.

డిసెంబర్ 23 నుంచి కేసీఆర్ నిర్వహించనున్న అయుత చండీయాగంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని, రాష్ట్రపతిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *