ఆరుగురు పిల్లల్ని మింగిన మానేరు

childrens

అభుశుభం తెలియని ఆరుగురు చిన్నారులు ఈత కొట్టడానికి వెళ్లి మృత్యువాతపడ్డారు. కందకాలతో ఒక్కోచోటు లోతుగా మానేరు డ్యాంలో లోతు తెలియని పిల్లలు స్నానానికి అని దిగి అందులో మునిగి మృత్యువాత పడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు పిల్లలు ఇలా అసువులు బాసడంతో ఆ కుటుంబాల రోదనలు మిన్నంటాయి.

కరీంనగర్ సప్తగిరి కాలనీ కి చెందిన విశ్రాంత ఏఏస్సై కుమార్తెలు స్వప్న, సౌమ్య లు హైదరాబాద్ లో ఉంటారు. వారు తండ్రిని చూద్దమని కరీంనగర్ కు వచ్చారు. వారు కుమారులు ప్రతీష్, ప్రద్యుమ్మ, కవలలు జువ్వాడి సౌమిత్, సుహిత్ వేలసవి సెలవులకు మానేరులో పడి చనిపోవడం విషాదం నింపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *