Breaking News

ఆరుగురు తెలుగువారికి ‘పద్మశ్రీ’లు

best-actor-in-negative-role-Kota-Srinivasa-Rao

న్యూఢిల్లీ, ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఆరుగురు తెలుగు వారు పద్మశ్రీ అవార్డులను అందుకోనున్నారు. పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులకు ఒక్క తెలుగు వ్యక్తి ఎంపిక కాలేదు.
Medal-Time-for-PV-Sindhu
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకిరిణి పీవీ సింధు, క్రికెట్ క్రీడాకారిణి మిథాలీరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *