ఆయన మానసిక స్థితి బాలేదు..

00000000002323

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాటలో ఉన్నా.. టీఆర్ఎస్ కు లభిస్తున్న ఆదరణను ఒర్వలేక ఆంద్రజ్యోతిలో ఎండీ రాధాకృష్ణ తప్పుడు రాతలు రాయిస్తున్నాడని.. ఆయన మానసిక పరిస్థితి బాగా లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

ఉద్యమకాలం నుంచి తెలంగాణపై విషం కక్కుతున్న రాధాకృష్ణ మతి భ్రమించిందని.. పిచ్చిచేష్టలు మానుకోకపోతే బుద్ది చెప్పక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం 98శాతం హామీలు నెరవేర్చిందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *