ఆయన మతం మారాకే పైకొచ్చాడు

ఎప్పుడు వివాదాలతో సహజీవనం చేసే రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా చేశారు. ఈసారి ఆయన చూపు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మీద పడింది.

varma coments

’ఏ ఆర్ రెహమాన్ హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాకే గొప్ప సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారని.. ఆ మతంలోనే ఆయన ఏదో నేర్చుకొని ఇలా హిట్ అయ్యాడు.. అదేంటో ఒక్కసారి అడగండి‘ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మతాల జోలికి వెళ్లి రెహమాన్ టాలెంట్ ని వర్మ అవమానించారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మతానికి, రెహమాన్ టాలెంట్ కు లింక్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *