Breaking News

ఆయనకు పగ్గాలిచ్చి రెచ్చగొడుతుండు..

kcr acb ak khan

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎవరికి ఇవ్వని అధికారాలు సీఎం కేసీఆర్ తెలంగాణ ఏసీబీకి ఇచ్చారు. అందుకే టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ ఎప్పుడు అనే తేడాలు లేకుండా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు తెలంగాణ ఏసీబీ అధికారులు.. ఎవరు ఎక్కడ కంప్లైట్ ఇచ్చినా సరే.. అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు..

ఈ తెలంగాణ ఏసీబీ దెబ్బకు ఇప్పుడు ప్రభుత్వాధికారులు బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దున గల మహబూబ్ నగర్ -కర్నూలు, నల్గొండ, విజయవాడ, ఖమ్మం-తూ.గో జిల్లా మధ్యన, ఆదిలాబాద్ మహారాష్ట్ర మధ్య చెక్ పోస్టుల్లో దృష్టి వరుసగా దాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్నారు. కేసీఆర్ ఓ పక్క అధికారులకు బాగానే జీతాలు పెంచి.. మళ్లీ అవినీతి పరుల తాట తీస్తుండడంతో ఇప్పుడు ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవడానికే భయపడి చస్తున్నారట..

మొత్తానికి తెలంగాణ ఏసీబీని ఇప్పుడు అదుపు చేసే శక్తి తెలంగాణ మంత్రులకు, అధికారులకు లేదు.. అంతలా కనెక్టై పోయి రెచ్చిపోతున్నారు తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *