Breaking News

‘ఆమ్ ఆద్మీ’ మేనిఫెస్టో విడుదల

Delhi's former chief minister and Aam Aadmi Party chief Kejriwal holds party's manifesto ahead of the general election in New Delhi

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికల సమరంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలు, ఆటోవాలాలు, ట్రాఫిక్ లాంటి హామీలతోనే మేనిఫెస్టోను ప్రిపేర్ చేసినట్టు కేజ్రీవాల్ చెప్పారు. దీంతో పాటు కరెంట్ చార్జీలు తగ్గించడంతో పాటు క్లీన్ వాటర్ ను ఢిల్లీ వాసులకు అందించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. కొన్ని ఏరియాలతోపాటు 20 కొత్త కాలేజీలను ఓపెన్ చేసే అంశాలను మేనిఫెస్టోలో చేర్చామన్నారు. ఐదేళ్లలో వ్యాట్ టాక్స్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ఆప్ చీఫ్ చెప్పారు. ఢిల్లీని ‘గ్లోబల్ సిటీగా’ మార్చేందుకు కట్టుబడి ఉన్నానన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *