Breaking News

ఆఫర్లతో బీఎస్ఎన్ఎల్ ఆకర్ష్

MNP-Offer-Switch-to-BSNL-Get-FREE-Talk-Time-and-Unlimited-GPRS

హైదరాబాద్ : కొత్త వినియోగదారులను ప్రైవేటు దీటుగా ఆకట్టుకొని నెట్ వర్క్ పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ నడుం బిగించింది. ఈ సందర్భంగా మోబైల్ కాల్ రేట్లలో 80శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్న ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తాజాగా నూతన సంవత్సరం కానుకగా వినియోగదారులకు ఎక్స్ ట్రా టాక్ టైం ఆఫర్లను ప్రకటించింది..

ఈ ఆఫర్ లో భాగంగా రూ.290 రీచార్జ్ చేసుకుంటే రూ.320 టాక్ టైమ్ ను అందిస్తోంది.. అలాగే రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ.433, రూ.890 రీచార్జ్ చేసుకుంటే రూ.1000, రూ.2000 రీచార్జ్ చేసుకుంటే రూ.2300, 3000 చేసుకుంటే 3450, 5000 రీచార్జ్ చేసుకుంటే 6000 టాక్ టైమ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతుందని తెలిపింది.. వివరాలకు 1503 కి డయల్ చేయాలని సూచించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *