ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య

ఢిల్లీ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  వందలాది మంది ఆప్ కార్యకర్తలు ర్యాలీ తీస్తున్నారు. వేప చెట్టెక్కిన రైతు  ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు గమనించిన ప్రజలు  కార్యకర్తలు  రైతును వారించే ప్రయత్నం చేసినా వినకుండా ఫలితం దక్కలేదు. వెంట తెచ్చుకున్న తువ్వాలను చెట్టుకు కట్టకుని మెడకు బిగించుకుని చెట్టుకు వేళాడి ఆత్మహత్య చేసుకున్నాడు.

farmer_2381918fAAP-farmer-rall-4farmer suicide kejriwal aap rally_0

రాజస్తాన్ దౌసాకు చెందిన  గజేంద్రసింగ్ పంటలన్నీ ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలోనే ఆత్మహత్య చేసుకుంటున్న సుసైడ్ నోట్ రాసుకొని జేబులో పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. ఆయన మృతికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సంతాపం తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *