ఆప్ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా

kejriwalintension_6

న్యూఢిల్లీ: జోడు పదవులపై పార్టీలో ముసలం పెరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ పార్టీ కన్వీనర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కౌన్సిల్ కు పంపించారు. గత జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే కేజ్రీవాల్ రాజీనామా చేసినా అప్పుడు అందరూ వ్యతిరేకించారు. కానీ పార్టీలో అంతర్గత కలహాలు రచ్చకెక్కడంతో ఆయన మనస్తాపం చెంది రాజీనామా చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *