Breaking News

ఆన్ లైన్ మీడియా రాష్ట్ర్ర అధ్యక్షునిగా అయిలు రమేష్

ఆన్ లైన్ మీడియా రాష్ట్ర్ర అధ్యక్షునిగా: అయిలు రమేష్

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ప్రారంభమైన తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణ కోసం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొంది. అధ్యక్షులుగా అయిలు రమేష్ (హైదరాబాద్) ఉపాధ్యక్షులుగా ఎం ఎస్ శంకర్(హైదరాబాద్), వేముల సదానందం, ఎ.కనకదుర్గ(హైదరాబాద్), శ్యాంమోహన్(హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీకాంత్ రెడ్డి (రంగారెడ్డి), కార్యదర్శులుగా పోతురాజు ప్రభుదాస్ (కరీంనగర్), ఎస్ సూర్యారావు(హైదరాబాద్), ఎ. రాజేశ్(హైదరాబాద్),బి.కృష్ణయ్య (నల్గొండ), కోశాధికారిగా జలపతిగౌడ్ (హైదరాబాద్),కార్యవర్గ సభ్యులుగా కళ్యాణం శ్రీనివాస్, కోడం సంతోష్, గుమ్మడి శ్రీనివాస్, రణధీర్, శంకర్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, యూనియన్ సీనియర్ నేత కె.శ్రీనివాసరెడ్డి, టియుడబ్ల్యూజె రాష్ట్ర్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి  విరాహత్అలీ, ఆలపాటి సురేశ్ కుమార్, ఐజెయు కార్యవర్గ సభ్యుడు కల్లూరి సత్యనారాయణ, టియూడబ్ల్యూజె రాష్ట్ర్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ లు అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *