ఆధ్యాత్మిక గురువు రాధేమా ఇలా చేసిందా..?

Radhe-Maa

మహారాష్ట్ర ఎంతో ఫేమస్ అయిన ఆధ్యాత్మిక గురువు రాధేమా బండారం బయటపడింది.. ఓ భక్తుడి కోరిక మేరకు విదేశాల్లో ఉపన్యాసించేందుకు వెళ్లి అక్కడ ఆమె చేసిన చేష్టలు, డ్యాన్సులు, రోమాంటిక్ పోజులు వీడియో లీక్ కావడంతో ఆమె బండారం ఒక్కటి ఒక్కటిగా బయటపడ్డాయి..

దీనిపై ఆమె బాధితురాలు ఒక్కొరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దొంగ సన్యాసిని అని..తనవద్ద 7 లక్షలు డిమాండ్ చేసిందని.. మగవారితో కౌగిలింతలు, ముద్దులు చేసుకుంటుందని పలువురు ఫొటోలను రిలీజ్ చేశారు.. దీంతో ఇన్నాళ్లు భక్తుల పూజలతో తూలతూగిన ఆమెను పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. ఆమె భక్తులు ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.

రాధేమా పంజాబ్ కు చెందిన మహిళ అని ముగ్గురు పిల్లలు కలిగాక ముంబై వచ్చి ఇలా దొంగ నాటకానికి తెరతీసిందని విచారణలో తేలింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *