ఆధునిక హంగులు, తక్కువ ధరలో మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్

హైదరాబాద్ : మైక్రోమాక్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ధర రూ.4999గా స్నాప్ డీల్ లో మొదట విక్రయానికి ఉంచింది. అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ను చాలా తక్కువ ధరలో తీసుకొస్తుంది మైక్రోమాక్స్..

ఫీచర్లు :
-4.7 సెం.మీ హెచ్ డీ డిస్ ప్లే
-8 ఎంపీ + 2 ఎంపీ రెండు కెమెరాలు
– డిస్ ప్లే పగిలిపోకుండా, గీతలు పడకుండా గొరిల్లా గ్లాస్ 3 ఏర్పాటు
-1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
-లెటెస్ట్ అండ్రాయిడ్ లాలీపాప్
-2000ఎంఏహెచ్ బ్యాటరీ
-1జీబీ ర్యామ్, సెన్సార్లు ప్రత్యేకతలు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *