‘ఆధార్’ అవసరం లేదు..

aadhar-card-documents-as-proof

ఇందుగలదు అందు లేదంటూ ఆధార్ ను భారత దేశంలో మానుషులకు అంటగట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు తప్పులు తెలుసుకొని సరిదిద్దుకున్నారు. దేశంలో ఆధార్ ను తప్పనిసరిగా కాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఏ సంక్షేమ పథకానికైనా ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేయడం కుదరదని చెప్పింది.

ఇటీవల ఆధార్ పై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు ఇక నుంచి ఆధార్ కొత్తగా తీసుకోవడాన్ని నిర్భందం నుంచి వారి ఐచ్చికానికి వదిలేసింది.. అయితే నగదు బదిలీ లాంటి జన్ ధన్, గ్యాస్ రాయితీ విషయంలో మాత్రం కేంద్రం ఆధార్ ను వినియోగించుకుంటోంది. ఆధార్ ఉన్న వారికే డబ్బులు వేస్తోంది. బ్యాంకు ఖాతాల విషయంలోసైతం ఇదే ఫాలో అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *