ఆధార్‌ ఉంటేనే అన్నీ ఇస్తారటా…!

ఆధార్‌ ఉంటేనే అన్నీ ఇస్తారటా...!

ఒకవైపు ఆధార్‌ కార్డును ప్రభుత్వ సంక్షేమ కార్యకమ్రాకు, ఇతర పథకాకు ముడిపెట్టవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏం మాట్లాడకుండానే ఉంది కాని, ఏపి ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఆధార్‌ తప్పని సరి అంటుంది. ఆధార్‌ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందు ఎదుర్కోక తప్పదని ప్రత్యక్షంగానే హెచ్చరిస్తున్నారు. ఏపి ప్రభుత్వ అధికారుకు దీనిపై అవగాహన ఉందో లేదో కాని ఆధార్‌ కార్డు లేకపోతే ఉద్యోగాలు రావని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఆధార్‌ రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ రాఖేష్‌ పుట్టిన బిడ్డనుంచి 14 ఏళ్ల వరకు ఆధార్‌ సీడిరగ్‌ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ఇంకా 50 శాతం మందికి ఆధార్‌ లేకపోవడం విచారకరమని విచారం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆధార్‌ కార్డు లేకుంటే భవిష్యత్తులో  బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, రిజిస్ట్రేషన్‌, ఉద్యోగాల పోటీ పరీక్షల్లో పాల్గోనే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఏపి ప్రభుత్వానికి తలనొప్పి తప్పదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *