ఆధారాలు లేకుండా రాస్తే జర్నలిస్టులపై కేసులు

హైదరాబాద్: ఆధారాలు లేకుండా వార్తలు రాసి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. చంచల్ గూడ జైలులో కొత్త బ్యారక్ ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కాంప్లెక్స్ ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించిన విలేకరులపై నాయిని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు రాస్తే జర్నలిస్టులపై కేసులు పెడతామని హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *