ఆదిలాబాద్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం

Army_Recruitment_Rally

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఉదయం ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ స్థానిక ఇందిరాప్రియదర్శిని క్రీడాప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ ఆర్మీ ర్యాలీలో ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 1100 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.

తొలి మూడు రోజులు ఆదిలాబాద్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. అనంతరం మే 6న కరీంనగర్, 7న నిజామాబాద్, 8న హైదరాబాద్, మెదక్ జిల్లా అభ్యర్థులకు అవకాశం ఇస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *