Breaking News

ఆదిలాబాద్ లోనూ కాంగ్రెస్ ఔట్

AMR

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు, బాగా డబ్బున్న మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బరిలో ఉంటారని అందరూ భావించారు. చివరి వరకు మహేశ్వర్ రెడ్డిని పోటీలోకి దింపాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహం పన్నారు. కానీ చివరకు బలం లేని కారణంగా మహేశ్వర్ రెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బరిలో నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలిగింది..

కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటపల్లి మండలానికి చెందిన పురాణం సతీష్ టీఆర్ఎస్ బరిలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ ఏకపక్షంగా సాగనుంది. టీడీపీ, ఎంపీటీసీల ఫోరం సభ్యులు పోటీలో ఉన్నా వారి గెలుపు కష్టమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *