Breaking News

ఆత్మరక్షణలో పడేస్తున్నాడు..

101kcr revanth

-ప్రతిపక్షాలకు విమర్శలే లేకుండా చేస్తున్నాడు..

నేటి నుంచి (23-09-2015) తెలంగాణ శాసనసభా సమావేశాలు జరుగనున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ప్రతిపక్షాల నోరు మూయిస్తున్నారు. చాలా రోజులుగా ప్రతిపక్షాల ఆయుధమైన చౌకమద్యంను చల్లగా విరమించుకున్న కేసీఆర్ అసెంబ్లీలో ఇక దాని ప్రస్తావనే రాకుండా చేశాడు.. ఇక రైతు ఆత్మహత్యలపై నిలదీద్దామనుకు కాంగ్రెస్, టీడీపీల ఆశలకు నిన్న చెక్ పెట్టేశాడు.. రైతులకు పరిహారాన్ని 6 లక్షలకు పెంచడంతో పాటు వారి కుటుంబాల బాధ్యత, పిల్లలకు కళ్యాణలక్ష్మీ అమలు సహా భారీ నిర్ణయాలు తీసుకొని రైతులను టీఆర్ఎస్ ఆదుకుంటుందని భరోసా ఇచ్చాడు. దీంతో ప్రజలు, ప్రతిపక్షాలకు అసలు రైతు ఆత్మహత్యలపై విమర్శించే చాన్స్ లేకుండా ఆత్మరక్షణలో పడేశాడు కేసీఆర్..

బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా ప్రతిపక్షాలకు టాపిక్ లేకుండా చేసి కాంగ్రెస్ ,టీడీపీవల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించారట.. సో తెలంగాణ శాసనసభ వాడీ వేడిగా జరగడం ఖాయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *