ఆడపిల్ల పుట్టిందని గెంటేసిన భర్త

హైదరాబాద్ : సమాజంలో ఆడపిల్లపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఓ భర్త భార్యకు ఆడపిల్ల పుట్టిందని ఇంటికి రానీయ్యలేదు. హైదరాబాద్ లోని రాంనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భార్య భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ సంఘాలు ఆమెకు బాసటగా నిలిచాయి. ఆందోళన ముదరడంతో భర్త పలాయనం చిత్తగించారు. ఘటనా స్తలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *