‘ఆటో జానీ’గా చిరంజీవి

హైదరాబాద్ : ఎట్టకేలకు చిరంజీవి 150 వ సినిమాపై మరో వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు చిరంజీవికి తగ్గట్టు రచయిత బీవీఎస్ రవి తయారు చేసిన స్టోరీ లైన్ నచ్చిందని.. దానిపై స్క్రిప్ట్ వర్క్ మొదలైందని సమాచారం.

కాగా ఈ సినిమాకు విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. అందుకోసం ఆయన ఆటోజానీ అనే టైటిల్ ను కూడా ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేశారని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *