ఆటో గేర్ షిఫ్ట్ తో మారుతి డిజైర్

న్యూఢిల్లీ : మారుతి సుజుకీ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారును ఆటో షిఫ్ట్ గేర్ (ఏజీఎస్) టెక్నాలజీతో అందుబాటులోకి తెచ్చింది.. దీని ధర 8.39 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. తొలిసారిగా డీజిల్ వెర్షన్ డిజైర్ లో ఈ ఏజీఎస్ ను కంపెనీ తొలిసారిగా తెచ్చింది.. ఈ డిజైర్ లీటర్ ఇంధనానికి రూ. 26.59 కి.మీల మైలీజీ ఇస్తుందని తెలిపారు.

maruti-suzuki-swift-dzire-auto-gearbox_560x420

మాన్యువల్ డిజైర్ డీజిల్ లో వెర్షన్ ధర 7.90 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు దేశంలో 11.5 లక్షల డిజైర్ కార్లను మారుతి విక్రయించినట్టు తెలిపింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *