ఆటా వేడుకల్లో రసమయికి అవమానం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. రసమయిని స్టేజిమీదకు పిలిచిన ఆటా ఆంధ్రా నిర్వాహకులు పాట మొదలు పెట్టగానే 5 నిమిషాలు అని షరతు పెట్టారు. అనంతరం 2 నిమిషాలే పాడాలన్నారు. తర్వాత ఏకంగా మైక్ కట్ చేసి ఇప్పుడు ఇక్కడ  ఈ ప్రొగ్రాం, తెలంగాణ పాటలు వద్దంటూ స్టేజీ దించేశారు. దీనిపై స్టేజీమీదనే ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి ఇంత దానికి ఇండియా నుంచి ఎందుకు రప్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రసమయికి జరిగిన అవమానాన్ని పైన వీడియో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *