ఆటవిక ప్రజల నాయకుడు కాలకేయ

01kalakeyaF

-బాహుబలి పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి

బాహుబలి పోస్టర్ల జాతర రాజమౌళి మరో పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ట్విట్టర్ పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘రక్తం అతని దాహాన్ని తీరుస్తుంది. హింస అతన్ని శాంతపరుస్తుంది. అతడే లక్ష మంది ఆటవిక ప్రజల నాయకుడు కాలకేయ’’ అంటూ రాజమౌళి కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్ పాత్ర గురించి రాసుకొచ్చారు. రాజమౌళి విడుదల చేసిన 5వ పోస్టర్ ఇది. కాలకేయునిగా మర్యాద రామన్న ఫేం ప్రభాకర్ నటిస్తున్నారు.

01kalakeya

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *