ఆచితూచి ఆడుతున్న ధోని

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ మ్యాచ్లో ధోనీ ఆచితూచి ఆడుతున్నాడు. చకచకా సింగిల్స్ తీస్తూ మధ్య మధ్యలో బంతిని బౌండరీలకు తరలిస్తూ నెమ్మదిగా స్కోరు వేగాన్ని పెంచుతున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని తనను విమర్శించిన వారికి ఈ మ్యాచ్ ద్వరా
సమాధానం ఇస్తున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *