ఆగస్టు 22 బర్త్ డే రోజున చిరు చిత్రం ప్రారంభం

చిరంజీవి 150 వ చిత్రానికి ముహూర్తం ఖారారైంది. ఈ చిత్రం చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్టు 22న మొదలుకాబోతోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి పూరి చెప్పిన కథ నచ్చిందట.. 1940-50 మధ్యన జరిగే ఉదంతం తో కథ మొదలవుతుందని టాక్. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *