ఆగర్భ శత్రువులు మిత్రులయ్యారు..

పనామా సిటీ : ఆగర్భ శత్రువులు.. మిత్రులయ్యారు.. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించుకొని అమెరికా అధ్యక్షుడు ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో లు చేతులు కలిపారు. పనామా సిటీలో జరిగిన 35 దేశాల శిఖరాగ్ర సమావేశంలో వీరిద్దరు చర్చలకు దిగడంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎందుకు వైరం..

1959లో  క్యూబా దేశంలో అప్పటి అమెరికా ప్రభుత్వం మద్దతుతో కొనసాగుతున్న ప్లుగెన్ సియో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వతో ఉన్న అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) సహాయంతో ఫీడెల్ క్యాస్ట్రో సోదరులు కూలదోశారు. అప్పటి నుంచి అమెరికా , క్యూబా మధ్యల ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఏక పాలనకు స్వస్తి చెప్పాలని.. ఉగ్రవాదా నిర్మూలన చేయాలని అమెరికా చర్చల సందర్భంగా క్యూబా కు సూచించింది. చర్చల సఫలం తర్వాత అమెరికా క్యూబాకు రుణాలు అందజేయాలని ఆంక్షలు ఎత్తి వేయాలని నిర్మూలించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *