Breaking News

ఆకుల లలితను గెలిపించి టీఆర్ఎస్ కు బుద్ధిచెబుతాం

28h-utta

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను గౌరవించడం లేదని.. అందుకే తాము ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలితను గెలిపించి బుద్ధి చెబుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలను కూడా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *