Breaking News

ఆకాశంలో వింత ఆకారాలు..

11816845_1004829089536206_2508710681632177631_n0001

ఆకాశంలో వింత ఆకారాలు గుబులు పుట్టిస్తున్నాయి.. నెల క్రితం నెల్లూరు జిల్లాలో ఆకాశంలో కనిపించిన మనిషి ఆకారంలోని రెక్కలు ఉన్న తెల్లని ఆకారాలు ఇప్పుడు లండన్ లో కనిపించాయి.. అవి కిందకు పడ్డప్పుడు వల వేసి లండన్ పోలీసులు పట్టుకున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది.. పట్టుకున్న ఒక మనిషి పక్షి లాంటి ఆకారం ఫొటోలు కూడా లభ్యమయ్యాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పందన లేదు..

11796301_1004829169536198_5115378052927095788_n

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *