ఆకాశంలో పేలిపోయిన నాసా రాకెట్

అమెరికా లోని నాసా స్పేస్ సెంటర్ ప్రయోగించిన ఓ రాకెట్ విఫలమై ఆకాశంలోనే పేలిపోయింది. స్సేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ నింగికెగిసిన కొద్ది సేపటికే భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది. శకటాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు తీసుకెళ్లే ఈ రాకెట్ ప్రయోగం విఫలంపై ఇప్పుడే ఏం చెప్పలేమని నాసా తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *